'దోషులను కఠినంగా శిక్షించాలి'

'దోషులను కఠినంగా శిక్షించాలి'

AKP: విశాఖ నగరం సీతమ్మధారలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలం తారువలో మాట్లాడుతూ.. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించాలన్నారు. బాధిత బాలికకు న్యాయం చేసి అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.