VIDEO: పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కోవూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉదయాన్నే ప్రారంభమైంది. మండలంలోని లేగుంటపాడు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తమకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని వారికి హామీ ఇచ్చారు.