8వ రోజు కర్రెగుట్టల్లో కూంబింగ్

8వ రోజు కర్రెగుట్టల్లో కూంబింగ్

MLG: కర్రెగుట్టల్లో 8వ రోజు పోలీస్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం పలు ప్రాంతాల్లో ఐఈడీలను బాంబు డిస్‌పోజల్ టీం నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. కాగా వివిధ సోషల్ మీడియా, ఛానళ్లలో ఎన్కౌంటర్ జరిగి 30 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారని, కర్రెగుట్టల్లో భారీ గృుహ కనిపించిందనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.