జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు: జేసీ

జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు: జేసీ

కాకినాడ జిల్లాలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ పలువురు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా సంయుక్త కలెక్టర్ జేసీ అపూర్వభరత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల వద్దకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయన్నారు.