VIDEO: బాసరలో విషసర్పం కలకలం

VIDEO: బాసరలో విషసర్పం కలకలం

NRML: బాసర సరస్వతి దేవి ఆలయం ప్రాంగణంలో భారీ విషసర్పం కలకలం రేపింది. సమీపంలోని ఓ షాపులో సుమారు 8 అడుగుల పొడవైన పాము కనిపించడంతో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంటనే చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.