ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ పూజలు

HYD: సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ బయలుదేరారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యలో ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఆయన వెంట భారీగా బీజేపీ కార్యకర్తలు వచ్చారు. కాసేపట్లో దిల్ కుషా గెస్ట్ హౌస్‌కు బండి సంజయ్ చేరుకోని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరుకానున్నారు.