VIDEO: తిరుపతికి వెళ్తున్న స్వాములకు రోడ్డు ప్రమాదం

VIDEO: తిరుపతికి వెళ్తున్న స్వాములకు రోడ్డు ప్రమాదం

PLD: చిలకలూరిపేట (M) తాతపూడి వద్ద ఫ్లై ఓవర్‌పై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి నడక దారిన వెళుతున్న ఏలూరు జిల్లా భీమడోలుకి చెందిన సతీష్, ప్రసాద్ అనే ఇద్దరు స్వాములను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో, 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.