VIDEO: మంత్రి విస్తృత పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

VIDEO: మంత్రి విస్తృత పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క గురువారం విస్తృతంగా పర్యటించారు. జీవంతరావ్‌పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి, జిల్లా కేంద్రంలో ఇందిర మహిళా శక్తి భవన్, సెంట్రల్ లైటింగ్, ఈద్గా ప్రహరీ గోడ పనులకు శ్రీకారం చుట్టారు. డిఎల్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.