'వీరితో అప్రమత్తంగా ఉండండి'

'వీరితో అప్రమత్తంగా ఉండండి'

NTR: పని మనుషులు, కేర్ టేకర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. వీరిని పనిలో పెట్టుకునే ముందు వారి నేర చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో కన్సల్టెన్సీలు ద్వారా వచ్చే పని మనుషులు, కేర్ టేకర్లు నేర ప్రవృత్తి కలిగి నేరాలకు పాల్పడుతుని ఈ సందర్భంగా తెలిపారు.