సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం

సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం

AKP: నర్సీపట్నం 24వ వార్డు అయ్యన్నపాలెంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ.. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు.