ఉచితంగా రైతులకు పశుగ్రాసం పంపిణీ

ఉచితంగా రైతులకు పశుగ్రాసం పంపిణీ

CTR: పుంగనూరు మంగళం కాలనీకి చెందిన TDP నాయకుడు రాఘవ రాయల్ సోమవారం సాయంత్రం పశుగ్రాసాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. మంగళం కాలఉన్న పాడి రైతుసుమారు రూ.40 వేలు విలువచేసే జొన్న కర్రలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు అతనికి ధన్యవాదాలు తెలిపారు. పుంగనూరులో సంక్రాంతి పండుగ జరిగే ముందు రోజు ప్రతి ఏడు ఉచితంగా పశుగ్రాసాన్ని అందివ్వడం జరుగుతూ ఉందని చెప్పారు.