నేడు విద్యుత్ సరఫరా అంతరాయం

నేడు విద్యుత్ సరఫరా అంతరాయం

PPM: భామిని మండలం గురండి సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 8 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటలు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలో మెంటినెన్స్ పనులుతో పాటు, చెట్టుకొమ్మలు తొలగింపు కారణంగా బత్తిలీ, మనుముకొండ, పాలవలస, పక్కుడుభద్ర తదితర గ్రామాలలో సరఫరా ఉండదని ప్రజలు సహకరించాలని కోరారు.