భార్యను హతమార్చిన భర్త
TG: కట్టుకున్న భర్తే.. భార్యను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. మార్చి 27న కవిత తన ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మార్చి 30న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జడ్చర్లలో ప్రియుడితో కలిసి ఉందని గుర్తించి.. ఆమెను తీసుకుని వచ్చేందుకు పోలీసులతో కలిసి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో కారులోనే కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు.