'టెన్త్ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్దం'

'టెన్త్ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్దం'

PPM:  జిల్లా వ్యాప్తంగా 187 ప్రభుత్వ, 36 ప్రైవేటు పాఠశాలల్లో 10,889 మంది విద్యార్థులు టెన్త్ పరిక్షలు రాయనున్నారని కలెక్టర్‌ ఎన్.ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో టెన్త్ విద్యార్ధులకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, ఈ విద్యా సంవత్సరం కూడా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు.