'25న మహిళా సంఘాలకు వడ్డి లేని రుణాలు పంపిణీ'
KMM: ఈనెల 25న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని Dy.CM భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి HYD నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల నాణ్యత పట్ల మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు.