తాడేపల్లిగూడెంలో మెగాస్టార్ బర్త్ డే వేడుకలు

తాడేపల్లిగూడెంలో మెగాస్టార్ బర్త్ డే వేడుకలు

W.G: పద్మ విభూషణ్ డా.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం చిరంజీవి యువత ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపి కృష్ణ గారు మాట్లాడుతూ.. చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఆయనకి ఉండాలని కోరుకున్నారు.