సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

TPT: వెంకటగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ మేరకు స్వామి, అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణం జరిపించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.