అలర్ట్.. రెండు రోజులు భిన్న వాతావరణం..!
PPM: జిల్లాలో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తే, మరికొన్ని మండలాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీనిని గమనించి రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.