విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడ్ని శనివారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితురాలి కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలి అనుమతి మేరకే కళాశాల ఆవరణంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాధితులకు బాయ్ ఫ్రెండ్ అయివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.