VIDEO: టైలర్ షాపులో ఊడిపడిన పెచ్చులు

VIDEO: టైలర్ షాపులో ఊడిపడిన పెచ్చులు

MDK: తూప్రాన్ పట్టణంలోని భారత్ మెన్స్ టైలర్ షాపులో పెను ప్రమాదం తప్పింది. భవనం పెచ్చులు ఊడి ఒక్కసారిగా పడ్డాయి. ఈ క్రమంలో అక్కడ పనులు చేస్తున్న ఒకరికి స్వల్ప గాయాలు మినహా, ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, టైలర్ షాపులోని సామాగ్రి దెబ్బ తిన్నది.