VIDEO: రాజ్యాంగ సృష్టితోనే స్వేచ్ఛ సమానత్వం
PLD: వైకుంటపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పేరు పోగు వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ, బాబు జగజ్జివన్ రావు జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగటం ఆనందదాయకమన్నారు. రాజ్యాంగ సృష్టి తోనే స్వచ్ఛ సమానత్వం లభించాయన్నారు.