నో టెన్షన్.. అందుబాటులో సిలిండర్..!

నో టెన్షన్.. అందుబాటులో సిలిండర్..!

BPT: వంట గ్యాస్ వినియోగదారులకు జిల్లాలో 7,127 సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని DSO జమీర్ బాషా సోమవారం తెలిపారు. ఆయన మాట్లడుతూ.. ఏజెన్సీలు సిలిండర్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బుకింగ్ చేసిన 7 రోజుల్లో డెలివరీ అయ్యేలా చూస్తున్నామన్నాని పేర్కొన్నారు.