100 రోజులు ప్రణాళిక సాకారం అవుతుందా..?

100 రోజులు ప్రణాళిక సాకారం అవుతుందా..?

TPT: పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలను అమలు చేస్తున్నారు.దీనిపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినా చాలామంది ఎంఈవోల పర్య వేక్షణ, ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యా యుల పనితీరు సరిగ్గా లేదు. పాకాల ప్రభుత్వ పాఠశాలలో 130 మందిలో సరైన సామర్థ్యాలు లేవని డీఈవో గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.