VIDEO:పాలకుర్తి ఎస్సై సేవలు కొనియాడిన ఏసీపీ
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించే యాకూబ్ హుస్సేన్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ACP నర్సయ్య ఎస్సై హుస్సేన్ సేవలను కొనియాడారు. 1984 సంవత్సరంలో సివిల్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన హుస్సేన్, వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తూ పదోన్నతులు పొందారు.