ట్రోఫీతో హనుమంతుడి వద్దకు గంభీర్, సూర్య

ట్రోఫీతో హనుమంతుడి వద్దకు గంభీర్, సూర్య

ఫైనల్ విజయం తర్వాత టీమిండియా కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య T20 WC ట్రోఫీతో అర్ధరాత్రి అహ్మాదాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు. స్వామి వద్ద కప్ ఉంచి పూజలు నిర్వహించారు. వారి వెంట ICC ఛైర్మన్ జైషా కూడా ఉన్నారు. కాగా ఇటీవల కాలంలో ఎక్కడ మ్యాచ్ ఉన్నా.. సమీప ఆలయాలకు వెళ్లడం టీమిండియాకు అనవాయితీగా మారిన సంగతి తెలిసిందే.