VIDEO: తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

VIDEO: తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

CTR: పుంగనూరు ఎన్.ఎస్.పేట 10వ సచివాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించి, ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే ప్రజలకు వివధ సర్టిఫికెట్ల మంజూరులో ఎలాంటి అలసత్వం చేయరాదని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విధులకు సకాలంలో హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.