మాచర్లలో 'నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం

మాచర్లలో 'నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం

PLD: మాచర్ల పట్టణంలోని చంద్రవంక బ్రిడ్జి వద్ద 'నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్ని, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రవంక వాగులో పూడికతీత పనులు, సైడ్ వాల్స్ నిర్మాణం, బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.