షాద్‌నగర్ సీఐకి ఉత్తమ సేవా అవార్డు

షాద్‌నగర్ సీఐకి ఉత్తమ సేవా అవార్డు

RR: షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి ప్రశంసాపత్రాన్ని అందించారు. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు.