జిల్లాలో 8 మంది కాంగ్రెస్ నాయకులు సస్పెండ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విభేదించి రెబల్స్‌గా పోటీ చేసిన అభ్యర్థులను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నాయకులను పార్టీ నుంచి కొంత కాలం పాటు సస్పెండ్ చేశామని కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో నాగుల రాము గౌడ్, శ్రీరాముల వెంకటేశం, శరణ్యతో పాటు ఐదు మంది సస్పెండయ్యారు.