సయ్యద్ బాషావలి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

సయ్యద్ బాషావలి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ATP: గుత్తి కోటలోని కొండపై గల హజ్రత్ సయ్యద్ షా సయ్యద్ బాషావలి ఖాద్రీ రహమతుల్లా అలైహి 678వ ఉరుసు ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈనెల 11న నిషాన్ జెండా, 12న గంధం,13న ఉరుసు, 14 జియారత్ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. కావున పట్టణ ప్రజలు ఉత్సవాలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.