VIDEO: డ్రైవరన్నా.. జర భద్రమే..!

KNR: ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, వారిని సమయానికి గమ్యస్థానాలకు చేర్చడానికి సాధారణంగా ప్రైవేట్ బస్సుల మధ్య పోటీ ఉంటుంది. అయితే జమ్మికుంట నుంచి HZB వెళ్లే మూడు RTC బస్సు డ్రైవర్లు ఒకరికొకరు పోటీగా బస్సులు నడుపుతూ కంటపడ్డారు. RTC డ్రైవర్లే ఇలా చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ప్యాసెంజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.