డ్రంక్ అండ్ డ్రైవ్..16 మందికి జైలు శిక్ష
HYD: డ్రంక్ అండ్ డ్రైవింగ్ జైలుతో సమానమని HYD పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని,JAN 26 నుంచి FEB 1 వరకు 787 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా..16 మందికి జైలు శిక్ష పడినట్టు తెలిపారు. అధికంగా నిందితులు 21–40 ఏళ్ల వయసు వారు ఉన్నట్టు పేర్కొన్నారు.