జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన మెరకముడిదాం విద్యార్థులు

జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన  మెరకముడిదాం విద్యార్థులు

VZM: జిల్లాస్థాయి స్పెల్ బి పోటీలలో మెరకముడిదాం మండలం గొట్టపల్లికు చెందిన 2వ తరగతి విద్యార్థి శరణ్య, చిన్న పూతికి వలసకు చెందిన 5వ విద్యార్థి లాస్య ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. బుధవారం విజయనగరం సంస్కృత హై స్కూల్‌లో జరిగిన పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానం కైవసం చేస్తున్నట్లు ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు.