జిల్లా వ్యాప్తంగా 119.4 మి.మీ వర్షపాతం నమోదు
BHPL: గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 119.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహాదేవపూర్ 8.6 మి.మీ, పలిమెల 2.6 మి.మీ, మహముత్తారం 1.8 మి.మీ, కాటారం 3.0 మి.మీ, మల్హర్ 2.4 మి.మీ చిట్యాల 33.6 మి.మీ, టేకుమట్ల 18.0 మి.మీ, మొగుళ్లపల్లి 23.4 మి.మీ, రేగొండ 18.8 మి.మీ, గణపురం 1.8 మి.మీ, భూపాలపల్లి 5.6 మి.మీ లుగా నమోదైంది.