పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో యుద్ధోన్మాద వ్యతిరేక ర్యాలీ
SDPT: ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతినిధులు యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ, ప్రపంచ శాంతిని కోరుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అమెరికా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం మానవ హననం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల జీవించే హక్కును కాలరాస్తోందని వారు ఆరోపించారు.