VIDEO: అనంతగిరిలో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

VIDEO: అనంతగిరిలో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

SRPT: అనంతగిరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో చిన్నారులు ఆడుకుంటూ అటుగా వెళ్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తును పెంచాలని సైనికులు కోరుతున్నారు.