'డీఎస్సీని జగన్ దగా చేశారు'

PLD: ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ డీఎస్సీని దగా చేశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సోమవారం చిలకలూరిపేటలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలు విద్యారంగాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. లోకేశ్ ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలు విద్యారంగాన్ని జాతీయస్థాయిలో నిలబెడతాయన్నారు. డీఎస్సీలో చోటు దక్కనివారు నిరుత్సాహ పడొద్దని తెలిపారు.