VIDEO: అక్రమ కొబ్బరిపొడి యూనిట్‌పై దాడి

VIDEO: అక్రమ కొబ్బరిపొడి యూనిట్‌పై దాడి

HYD: గోషామహల్‌లో అక్రమ కొబ్బరిపొడి యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాడిలో 8,300 కిలోల కల్తీ కొబ్బరిపొడి స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్‌కు FSSAI లైసెన్స్ లేకుండా నకిలీ బ్రాండింగ్‌తో ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకౌల్ మారోటియా అనే వ్యక్తిని అరెస్టు చేసి, ప్యాకింగ్, వెయింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.