VIDEO: మండలంలో కొనసాగుతున్న బంద్

VIDEO: మండలంలో కొనసాగుతున్న బంద్

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నేడు బందుకు పిలుపు ఇవ్వాగా వ్యాపార వర్తక సంఘాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బందు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తక సంఘాల నాయకులు రవి మాట్లాడుతూ.. ఎలక్షన్లకు ముందు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేసి బిసి కులస్తులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.