సూసైడ్ అటెంప్ట్.. 7 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు

సూసైడ్ అటెంప్ట్.. 7 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు

RR: వనస్థలిపురం పరిధి సహారా ఎస్టేట్ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు స్పందించి కేవలం 7 నిమిషాల్లో ఆమె ప్రాణం కాపాడారు. సూసైడ్ అటెంప్ట్ కాల్ రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, డ్రైవర్ ARPC నరేష్ చాకచక్యంగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి, ఆమె ప్రాణాలు కాపాడారు.