ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

TPT: అర్బన్ అండ్ రూరల్ మండలాల్లో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపట్టాలన్నిటిని రద్దుచేసి ఇల్లు లేని నిరుపేదలకు నూతనంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.