సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

ADB: కరెంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితులు రాజవర్ధన్, అక్షయ్, రాజేందర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు CI నాగరాజు తెలిపారు. సైబర్ క్రైమ్ డేటా విశ్లేషణ నిర్వహించగా అనుమానాస్పదంగా పలు ఫిర్యాదులతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలు గుర్తించబడ్డాయని వెల్లడించారు. సైబర్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.