ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ మండపేట మండలం తాపేశ్వరంకు చెందిన గీశాల దుర్గాప్రసాద్, మమత దంపతులు స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో నిర్వహించే నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రూ.1,05,000 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. దాతలను ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు అభినందించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.