VIDEO: ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి ఏమన్నారంటే?

VIDEO: ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి ఏమన్నారంటే?

VZM: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి స్త్రీ శక్తి బస్సులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తామని మంత్రి అనిత ఇవాళ తెలిపారు. బస్సులను CM ప్రారంభిస్తారని, తదుపరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బస్సు లను ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో ఇప్పటికే 5 రకాల 150 బస్సులను 137 సర్వీస్‌ల కోసం సిద్ధమయ్యాయన్నారు.