VIDEO: పట్టిసీమ నుండి నీరు విడుదల

VIDEO: పట్టిసీమ నుండి నీరు విడుదల

ELR: పోలవరం మండలం పట్టిసీమ నుండి ఆదివారం కృష్ణా డెల్టాకు నీటిని అధికారులు విడుదల చేశారు. రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేసినట్లు వారు తెలిపారు. రెండు పైపుల ద్వారా సుమారు 800 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్నారు. గోదావరి నీటి మట్టం సరిపడ ఉన్నప్పుడు గోదావరి జలాలను కిందకు తరలిస్తామని అధికారులు అన్నారు.