భారీ స్థాయిలో IBMలో ఉద్యోగాల కోత

భారీ స్థాయిలో IBMలో ఉద్యోగాల కోత

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 100 కంపెనీలు 27వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఈ జాబితాలో టెక్ దిగ్గజం IBM కూడా చేరబోతుంది. తమ సంస్థలో పని చేసే దాదాపు 8వేల మంది ఉద్యోగులపై వేటు వేయబోతున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ భాగం HR విభాగం నుంచే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానాన్ని ఏఐతో భర్తీ చేయబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.