విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఏయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
➢ గాజువాకలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ దేవస్థాన భూములు గూగుల్‌కు ఇవ్వడం అన్యాయం: వైసీపీ నేత కేకే రాజు
➢ సీఎం చంద్రబాబుని కలిసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు