VIDEO: జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెల వద్ద జెండాను ఎగరవేసి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏలూరు రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణ అధ్యక్షుడు కొండేటి కిషోర్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నేతలు ఘన నివాళులర్పించారు.