జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు ఇలా

జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు ఇలా

VZM: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.సోమవారం వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు సరాసరి వర్షపాతం 5.4 మిల్లీమీటర్లు, 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 2.3 మిల్లీమీటర్లు, 12:30 నుంచి 2:00 వరకు 1.4 మిల్లీమీటర్లు, 2:00 నుంచి సాయంత్రం 4:00 వరకు 3.2 మిల్లీమీటర్ల చొప్పున నమోదయింది.