ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి: తహసీల్దార్

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి: తహసీల్దార్

BDK: మణుగూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. అనంతరం పలు సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ స్వీకరించారు. వారు మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.